అహంకారి తన జీవితంలో ఏదీ సాధించలేడు

సోమ, 06/22/2020 - 15:13

అహంకారి తన అహంకారం వల్ల తన జీవితంలో ఏదీ సాధించలేడు...

అహంకారి తన జీవితంలో ఏదీ సాధించలేడు

అహంకారి యొక్క అహంకారం వల్ల అతడు తనకు వచ్చే అవకాశాలను చేతులారా పోగొట్టుకుంటాడు. హదీసులలో చెప్పబడినట్లు అహంకారిని ప్రజలు ద్వేషిస్తారు; మరి అలాంటపుడు ఎలా ఇతరుల దృష్టిలో పడగలడు. అంతేకాకుండా అహంకారి ఇతరుల మంచిని తన నోటితో చెప్పటానికి ఏమాత్రం రాజీ పడడు.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: “అహంకారి మంచి మనిషి ప్రశంసకు ఏమాత్రం సిద్ధం కాడు” వీటంన్నీటి ద్వార అతడు తన జీవితంలో ఏదీ సాధించలేడు. ఇమామ్ అలీ[అ.స] ఇలా ఉల్లేఖించారు: “అతి అహంకారం అవకాశాలు పోగొట్టుకోవటానికి కారణం”[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]

రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10