గురు, 05/28/2020 - 18:07
అహంకారం అవమానాన్ని మరియు ధిక్కారాన్ని తెచ్చిపెడుతుంది..
అహంకారికి ప్రజల నుండి అవమానం మరియు ధిక్కారానికి ఎదుర్కోవాల్సి వస్తుంది; అహంకారం వల్ల కలిగే నష్టాలలో ఒకటి అవమానం మరియు ధిక్కారం. అహంకారి అటు అల్లాహ్ మరియు ఇటు ప్రజల దృష్టిలో అవమానానికి గురి అవుతాడు. షైతాన్ ఆరు వేల సంవత్సరాలు అల్లాహ్ ఆరాధనలో గడిపాడు, కాని అతడి అహంకారం చివరికి అతడి అవమానానికి దారి తీసింది.
ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించెను: “ప్రజల పట్ల అహంకారాన్ని చూపినవాడి అంతం అవమానం మరియు ధిక్కారమే అవుతుంది”
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “అహంకారంగా ప్రవర్తించినవాడికి అల్లాహ్ అవమానానికి గురి చేస్తాడు”[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]
రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి