ఆదివారం చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ తెలుగులో.
బిస్మిల్లాహిల్లజీ లా అర్జూ ఇల్లా ఫజ్లహ్, వలా అఖ్షా ఇల్లా అద్లహ్, వలా అ.తమిదు ఇల్లా ఖౌలహ్, వలా ఉమ్సికు ఇల్లా హబ్లిహి బిక అస్తజీరు యా జల్ అఫ్వె వర్రిజ్వాని మినజ్జుల్మి వల్ ఉద్వాన్, వ మిన్ గైరిజ్జమాన్, వ తవాతురిల్ అహ్జాన్, వ తవారిఖిల్ హదసాన్, వ మనిన్ ఖిజాయిల్ ముద్దతి ఖబ్లత్తఅహ్హుబి వల్ ఉద్దతి వ ఇయ్యాక్, అస్తర్షిదు లిమా ఫీహిస్సలాహు వల్ ఇస్లాహ్, వ బిక అస్తయీను ఫీమా యఖ్తరిను బిహిన్నజాహు వల్ ఇన్జాహ్, వ ఇయ్యాక అర్గబు ఫీ లిబాసిల్ ఆఫియతి వ తమామిహా వ షుమూలిస్సలామతి వ దవామిహా, వ అవూజు బిక యా రబ్బి మిన్ హమజాతిష్షయాతీన్, వ అహ్తరిజు బి సుల్తానిక మిన్ జౌరిస్సలాతీన్, ఫతఖబ్బల్ మా కాన మిన్ సలాతీ వ సౌమీ, వజ్అల్ గదీ వ మా బఅదహు అఫ్జల మిన్ సాఅతీ వ యౌమీ, వ అఇజ్జినీ ఫీ అషీరతీ వ ఖౌమీ, వహ్ఫజ్నీ ఫీ యఖ్జతీ వ నౌమీ, ఫ అంతల్లాహు ఖైరున్ హాఫిజన్ వ అంత అర్హముర్రాహిమీన్, అల్లాహుమ్మ ఇన్నీ అబ్రవు ఇలైక ఫీ యౌమీ హాజా వమా బఅదహు మినల్ అహాది మినష్షిర్కి వల్ ఇల్హాద్, వ ఉఖ్లిసు లక దుఆయీ తఅర్రుజన్ లిల్ ఇజాబతీ, వ ఉఖీము అలా తాఅతిక రజాఅన్ లిల్ ఇసాబహ్, ఫ సొల్లె అలా ముహమ్మదిన్ ఖైరి ఖల్ఖికద్దాయి ఇలా హఖ్ఖిక వ అయిజ్జనీ బిఇజ్జతికల్లజీ లా యుజాము వహ్ఫజ్నీ బి ఐనకల్లతీ లా తనాము వఖ్తిమ్ బిల్ ఇన్ఖితాయి ఇలైక వ బిల్ మగ్ఫిరతి ఉమ్రీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీమ్.[మఫాతీహుల్ జినాన్, పేజీ64]
రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.
వ్యాఖ్యానించండి