మద్యపానం విషయంలో దైవప్రవక్త[అ.స] శాపం

ఆది, 06/30/2019 - 12:59

మద్యపానం విషయంలో దైవప్రవక్త[అ.స] లఅనత్ కు గురి అయ్యేవారు...

మద్యపానం విషయంలో దైవప్రవక్త[అ.స] శాపం

జాబిరె జాఫర్, ఇమామ్ బాఖిర్ ఉల్లేఖనానన్ని ఇలా ప్రవచించెను: “దైవప్రవక్త[స.అ] మద్యపానం విషయంలో పది మందిని లఅనత్ చేశారు:
1. ఎవరైతే దాని వృక్షాన్ని నాటుతాడో
2. ఎవరైతే దాని కాపల కాస్తాడో
3. ఎవరైతే దాన్ని పిండి రసం తీస్తాడో
4. ఎవరైతే దాన్ని త్రాగుతాడో
5. ఎవరైతే దాన్ని పోస్తాడో
6. ఎవరైతే దాన్ని మొస్తాడో
7. ఎవరైతే దాన్ని ఇతరుల కోసం తీసుకొని వెళ్తాడో
8. ఎవరైతే దాన్ని అమ్ముతాడో
9. ఎవరైతే దాన్ని కొంటాడో
10. ఎవరైతే దాన్ని అమ్మిన డబ్బును ఉపయోగించుకుంటాడో[ఖిసాల్, భాగం2, పేజీ170].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10