మూడు రకాల స్నేహితులు

సోమ, 08/05/2019 - 17:36

స్నేహితుల రకాలను ఇమాం సాదిఖ్[అ.స] ఈ క్రింది విధంగా వివరించారు.

స్నేహితుడు,తెలివైన,జ్ఞానం.

ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు:
స్నేహితులు మూడు రకాలు:
1.మొదటి వాడు ఆహారం మాదిరి దాని అవసరం నీకుంటుంది మరియు అతనే తెలివైన స్నేహితుడు.
2.రెండవ వాడు అతని యొక్క ఉపస్థితి[ఉనికి] ఒక రోగం లాంటిది అది నిన్ను బాధిస్తుంది మరియు అతనే మూర్ఖపు స్నేహితుడు.
3.మూడవ వాడు రోగాన్ని నయం చేసే ఔషధం లాంటి వాడు మరియు అతడే దూరదృష్టి మరియు జ్ఞానమున్నవాడు.

రెఫరెన్స్: తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:223.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20