అహ్లెబైత్[అ.స] ఉత్తములు అని నిదర్శిస్తున్న అహ్లెసున్నత్ గ్రంథాలలో ఉన్న దైవప్రవక్త(స.అ) హదీసులు...
దైవప్రవక్త[స.అ] సఖ్లైన్ హదీసులో, ఖుర్ఆన్తో పాటు జత చేసిన అహ్లెజిక్ర్ (దైవ స్మరణులూ) వీళ్ళే. ఆ రెండిటితో ఎల్లపుడూ కలిసి ఉండడానికి వాజిబ్గా నిశ్చయించారు[కన్జుల్ వుమ్మాల్, భాగం44].
వీళ్ళ ఉపమానం జనాబె నూహ్[అ.స] ఓడ లాంటిది దానిపై ఎక్కినవారు ముక్తి పొందుతారు దాని నుండి దూరమైన వారు మునిగిపోతారు[ముస్తద్రికుల్ హాకిమ్, భాగం3, పేజ్151] గౌరవనియులైన సహాబీయులకు కూడా అహ్లెబైత్[అ.స]ల విలువ, యోగ్యత గురించి తెలుసు. వాళ్ళు అహ్లెబైత్[అ.స]ను గౌరవించే వారు. షియా, వాళ్ళను సహాబియులందరిలో అతి ఉత్తమమైన వారుగా భావిస్తారు, వారిని చాలా ప్రాముఖ్యత ఇస్తారు, ఎందుకంటే షియా ముస్లిముల వద్ద స్పష్టమైన ఎన్నో సాక్ష్యాలు మరియు రుజువులు ఉన్నాయి.
రిఫ్రెన్స్
కన్జుల్ వుమ్మాల్, భాగం44. ముస్తద్రికుల్ హాకిమ్, భాగం3, పేజ్151.
వ్యాఖ్యానించండి