అహ్లెబైత్[అ.స] పట్ల మన కర్తవ్యం

ఆది, 09/09/2018 - 11:37

అహ్లె బైత్[అ.స] పట్ల మనకు కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి అని దైవప్రవక్త[స.అ] ఒక రివాయత్ ద్వార తెలియపరిచారు.

అహ్లెబైత్[అ.స] పట్ల మన కర్తవ్యం

దైవప్రవక్త[అ.స] మా నుండి అహ్లెబైత్ పట్ల నాలుగు కర్తవ్యాలను కోరారు. రివాయత్: “నేను మాటిస్తున్నాను ఒకవేళ ఎవరైతే ఈ నాలుగు కర్తవ్యాలను అమలు పరుస్తారో ప్రళయం నాడు నేను అతడికి ఆశ్రయమిస్తాను, సహాయపడతాను;  
1. నా అహ్లెబైత్ కు సహాయపడండి (مُعِينُ أَهْلِ بَيْتِي)
2. వారి కోరికలను నిర్వర్తించాలి (وَ اَلْقَاضِي لَهُمْ حَوَائِجَهُمْ عِنْدَ مَا اُضْطُرُّوا إِلَيْهِ)
3. వారిని ఇష్టపడాలి (وَ اَلْمُحِبُّ لَهُمْ بِقَلْبِهِ وَ لِسَانِهِ)
4. చేతులతో వారిని రక్షించాలి (وَ اَلدَّافِعُ عَنْهُمْ بِيَدِهِ)”.[వసాయిల్ అల్ షియా, భాగం16, పేజీ333].
ఇవన్నీ చేయడం వల్ల మనకే లాభం. మేము చేసినా చేయకపోయిన వారి ప్రస్తావనను అల్లాహ్ యే రక్ష.
ఇలాంటివే వేరే రివాయత్లు కూడా ఉన్నాయి. అన్ని రివాయత్లు ఇంచుమించు ఇవే విషయాను సూచిస్తున్నాయి.

రిఫ్రెన్స్
హుర్రెఆములి, వసాయిల్ అల్ షియా, ముఅస్ససతు ఆలుల్ బైత్ అలైహిముస్సలామ్ లి అహ్యాయిత్తురాస్, ఖుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20