స్నేహం

సోమ, 12/09/2019 - 13:10

స్నేహానికి కొన్ని షరత్తులు ఉన్నాయి, అవి లేకుండా స్నేహం చేయటం సరికాదు... హదీస్ వివరణ.

స్నేహం

ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ఉపదేశించారు: స్నేహానికి కొన్ని షరత్తులు ఉన్నాయి, అవి లేకుండా స్నేహం చేయటం సరికాదు, వాటి నుండి అన్ని లేదా కొన్నైనా ఉంటే ఒకరితో స్నేహం చెయ్యండి. వాటి నుండి ఒక్క షరత్తు కూడా లేకపోతే వాడితో స్నేహం చేయడానికి ఏదీ లేనట్లే; షరత్తులు:
1. నీ పట్ల లోపలా బయటా ఒకే భావన కలిగి ఉండటం
2. నీ పరువు ప్రతిష్టతలను తన పరువు ప్రతిష్టతలుగా మరియు నీ లోపాలను తన లోపాలుగా భావించటం
3. ఎటువంటి హోదా, ధనం మరియు పదవి నీ పట్ల ప్రవర్తనలో మార్పు తీసుకొని రావకపోవటం
4. స్థోమతను బట్టి సహాయం చేయటంలో వెనకాడకపోవటం
5. మిగతా నాలుగు లక్షణాలతో కూడి ఉన్నటువంటి చివరి లక్షణం; ఈ ప్రపంచం మరియు పరిస్థితులు నీ వైపు నుండి ముఖం త్రిప్పుకున్నప్పుడు నిన్ను ఒంటరిగా వదలకపోవటం[వసాయిల్ అల్ షియా, భాగం12, పేజీ147]

రిఫ్రెన్స్
వసాయిల్ అల్ షియా, షేఖ్ హుర్రె ఆములీ, ముఅస్ససతు ఆలుల్ బైత్ అలైహిముస్సలామ్, ఖుమ్, 1409హి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14