అల్లాహ్ అంతా చూస్తాడు

మంగళ, 12/17/2019 - 17:32

మనం చేసే పనిని బట్టి మనముకు మనమే మనం అల్లాహ్ పట్ల ఎంత నమ్మకం కలిగి ఉన్నామో తెలుసుకోవచ్చు...

అల్లాహ్ అంతా చూస్తాడు

మనిషి పని చేసే టప్పుడు అతడికి ఉండే ఆలోచనలు రెండు రకాలు., మొదటిది తాను చేస్తున్నపని ఇతరులు చూడాలి, అతడు పని చేసేదే ఇతరులకు చూపించడానికై ఉంటుంది. రెండవది తాను చేస్తున్న పని కేవలం అల్లాహ్ చూస్తే చాలు అనుకొని చేసేది, అతడు చేసేది అల్లాహ్ చూస్తే చాలు అని భావించేవాడు. నిజానికి మొదటి రకం మనిషులకు అల్లాహ్ చూస్తున్నాడు అన్న విషయం పై అంతగా నమ్మకం ఉండదు, ఎందుకంటే అల్లాహ్ చూస్తున్నాడు అన్న నమ్మకమే కలిగి ఉంటే ఎవరినో ఆనందపరచడానికి మరియు ఎవరికో చూపించడానికి కాకుండా స్వచ్ఛతతో అల్లాహ్ అంగీకారాన్ని పొందడానికే పని చేస్తాడు. ఇఖ్రా సూరహ్ లో 14వ ఆయత్ లో ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: "ఏమిటి వారికి తెలియదా అల్లాహ్ (అంతా) చూస్తున్నాడని"[ఇఖ్రా:14]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13