సహవాసం నిషిద్ధం

మంగళ, 12/24/2019 - 04:50

ఒకరితో స్నేహం చేసే ముందు తప్పకుండా ఆలోచించాలి ఎందుకంటే అతడి మంచి మరియు చెడు లక్షణాలు మనపై ప్రభావం చూపిస్తాయి...

సహవాసం నిషిద్ధం

మనిషి జీవితంలో అతడి మిత్రుల పాత్ర చాల ఎక్కువగా ఉంటుంది. మనిషి యొక్క మిత్రులు అతడి పై ప్రభావం చూపుతారు, అది మంచి ప్రభావం అవ్వచ్చు లేదా చెడు ప్రభావం కూడా అవ్వచ్చు. దైవప్రవక్త[స.అ] ఇలా ఉపదేశించారు: “మనిషి మిత్రుల మరియు సహవాసులు మార్గం పై ఉంటాడు(గుర్తించబడతాడు)” ఈ విధంగా ఈ ఐదు లక్షణాలు కలిగి ఉన్న వారితో ఏమాత్రం స్నేహం చేయకూడదు., ఒకవేళ సహవాసిగా ఉంటే అతడి నుండి దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే మరో రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “చెడ్డ స్నేహితుడు నరకం యొక్క భాగం(లాంటి వాడు)” ఆ చెడు లక్షణాలు:
1. అబద్ధాలకోరు 2. పాపాత్ముడు మరియు ఉపేక్షకుడు 3. పీనాసి 4. బుద్ధిహీనుడు 5. సంబంధాలను తెంచుకున్నవాడు[ఉసూలె కాఫీ, భాగం2, పేజీ376]

రిఫ్రెన్స్
మర్హూమ్ కాఫీ, ఉసూలె కాఫీ, పరిశోధకుడు: మహ్దీ ఆయతుల్లాహీ, జహాన్ ఆరా, తెహ్రాన్, 1387ష.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15