చెడు సహవాసం

బుధ, 10/03/2018 - 12:14

చెడ్డవారితో స్నేహం, మనిషిని చెడుమార్గం వైపుకు లాగుతుంది అన్న విషయాన్ని ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] ఒక హదీస్ లో వివరించారు. దాని వివరణ.

చెడు సహవాసం

ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] ప్రవచనానుసారం కొందరితో సహవాసం మనకు హానికలిపిస్తుంది. వారి గురించి ఇమామ్ ఒక హదీస్ లో ఇలా ప్రవచించారు:
1. అసత్యులతో సహవాసం చేయకు, వారు ఎండమావి లాంటివారు, దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా మరియు దగ్గరగా ఉన్న దాన్ని దూరంగా చూపిస్తారు.
2. దుర్మార్గులతో మరియు అపకారితో సహవాసం చేయకు, వారు నీకు ఒక ముద్ద లేదా దాని కన్న తక్కువకు అమ్మేస్తారు.
3. పీనాసులతో సహవాసం చేయకు, వారు నిన్ను నీ అవసర సమయాలలో ఒంటరిగా వదిలేస్తారు.
4. మూర్ఖులతో సహవాసం చేయకు, వారు నీకు మంచి చేయాలనుకోని నష్టాన్ని చేకూరుస్తారు.
5. బంధులతో బంధాన్ని తెంచుకున్నవారితో సహవాసం చేయకు, నేను వారిని ఖుర్ఆన్ లో శాపింపబడినవారుగా గ్రహించాను.[అల్ కాఫీ, భాగం2, పేజీ641]

రిఫ్రెన్స్
మర్హూమ్ కులైనీ, అల్ కాఫీ, భాగం2, కితాబుల్ ఇష్రహ్.       

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16