జమఖ్షరీ కవిత

సోమ, 01/13/2020 - 18:45

జమఖ్షరీ అహ్లెబైత్(అ.స) ప్రేమను వివరిస్తూ రచించిన కవిత్వం యొక్క తెలుగు అనువాదం...

జమఖ్షరీ కవిత

జమఖ్షరీ ఈ నిజాన్ని కవిత రూపంలో వ్యక్తం చేశారు:
کثر الشک و الاختلاف و کل             يـدعی انه الصراط السوی
فتمســـک بــلا اله الا الـلـه              و حبی لاحمــــد و عـلـــی
فاز کلب بحب اصحاب کهف              کيـف اشــقی بحب آل علی
అనువాదం:
“అభిప్రాయభేదం మరియు సందేహాలు ఎక్కువ; అయినా అందరి మార్గం సరైనదని వ్యాజ్యం
నేనైతే ఏకేశ్వరవాదంతో సంబంధిని; దైవప్రవక్త[స.అ] మరియు అలీ[అ.స] ప్రేమికిడిని
అప్పుడు శునకం అస్హాబె కహఫ్ పట్ల ప్రేమతో విముక్తి పొందింది; ఇప్పుడు మరెలా ఆలె అలీ[అ.స]ని ఇష్టపడి విముక్తి పొందకుండా ఉంటాను”[ఇమామ్ అలీ[అ.స] దర్ ఆయినయె మేరాజ్, పేజీ120]

రిఫ్రెన్స్
అలీ రిజా జకీ జాదెహ్, ఇంతెషారాతె పర్తుయే ఖుర్షీద్, తెహ్రాన్, 1388ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10