ఆది, 05/17/2020 - 17:01
షీయా, ఇమాం సాదిఖ్ [అ.స] ల వారి దృష్టిలో .
ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా ఉల్లేఖించారు: మా షీయాలను మూడు విషయాలలో పరీక్షించండి:
1.నమాజ్: నమాజ్ సమయాలలో,వారు నమాజుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూడంది.
2.రహస్యాలను కప్పి ఉంచడంలో,మా శత్రువుల ఎదుట వారు రహస్యాలను ఎంత వరకు కప్పి ఉంచగలరో చూడండి.
3.ఇతరులను ఆదుకోవటంలో,వారు తమ సంపదలో నుంచి ఎంత వరకు తమ మతసోదరులను ఆదుకోవటంలో ఖర్చు చేస్తారో చూడండి.
రెఫరెన్స్: అల్ ఖిసాల్,1వ భాగము,పేజీ నం: 103.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి