ఇమాం సాదిఖ్[అ.స] ల వారి ఉల్లేఖనం

గురు, 04/16/2020 - 16:54

దీర్ఘాయువు మరియు నిత్యం దేవుని యొక్క వరాలు పొందటానిక్ అవసరమైన మూడు పనులు.

ఇమాం సాదిఖ్,దీర్ఘాయువు,వరాలు.

ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: మూడు కార్యాలున్నాయి ఒక వేళ విశ్వాసుడు వాటి గురించి తెలుసుకుంటే అతనికి దీర్ఘాయువు మరియు నిత్యం దేవుని యొక్క వరాలు లభిస్తూ ఉంటాయి.అవి రుకూ మరియు సజ్దా లను పొడుగించటం,వారు ఇతరులను తినిపించే దస్తర్ఖాన్ [భొజనం చేయటానికి పరిచే వస్త్రం] పై ఎక్కువ సేపు కూర్చోవటం,తన ఇంటివారితో మంచితనంతో ప్రవర్తించటం.

రెఫరెన్స్: ఉసూలే కాఫి,4వ భాగము,పేజీ నం:49.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15