పాపములన్నింటికి మూలం

శుక్ర, 07/31/2020 - 18:12

అబద్ధం  పాములన్నింటికి మూలం అని వివరిస్తున్న పవిత్ర మాసూముల హదీసులు...

పాపములన్నింటికి మూలం

హదీస్ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉన్న రివాయతుల అనుసారం అబద్దం పాపముల యొక్క తాళంచెవి.
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఉల్లేఖనం: అల్లాహ్ చెడు కొరకు కొన్ని తాళాలు నిశ్చయించెను, మరి ఆ తాళముల యొక్క తాళంచెవి మద్యం(ఎందుకంటే చెడు నుండి ఆపేది బుద్ధి, మరి మద్యంపానం బుద్ధిని పనిచేయకుండా చేస్తుంది) ఆ తరువాత ఇమామ్ ఇలా అన్నారు: “అబద్ధం, మద్యం కన్నా చెడ్డది”
ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] ఉల్లేనం: అన్ని చెడు మరియు అపవిత్రతలు ఒక గదిలో ఉంచబడ్డాయి, మరి అబద్ధం ఆ గది తాళంచెవి.
ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: అబద్ధం, మనిషిని చెడు మార్గం వైపుకు తీసుకువెళ్తుంది, అలాగే చెడు నరకం వైపుకు తీసుకొని వెళ్తుంది.[బిహారుల్ అన్వార్, భాగం74, పేజీ160]

రిఫరెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, హదీస్150
 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15