అబద్ధం మరియు విశ్వాసం

శుక్ర, 07/31/2020 - 17:54

అబద్ధం మరియు విశ్వాసం ఒకే చోట ఉండలేవు అని వివరిస్తున్న హదీసులు...

అబద్ధం మరియు విశ్వాసం

అబద్ధం చెప్పేవాడు మరియు మోసం చేసేవాడు విశ్వాసి కాలేడు అని కొన్ని హదీసులు సూచిస్తున్నాయి.
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: విశ్వాసి పై ఎటువంటి విషయమైన ప్రభావించగలదు అబద్ధం మరియు మోసం తప్ప[బిహారుల్ అన్వార్, భాగం74, పేజీ160, హదీస్150]
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఉల్లేఖనం: అబద్ధం, విశ్వాసాన్ని నాశనం చేస్తుంది. మరో చోట ఇలా ఉల్లేఖించారు: నిస్సందేహంగా అబద్ధం, ఈమాన్ యొక్క నాశనానికి కారణం[కాఫీ, భాగం2, పేజీ339, హదీస్4]
ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: అబద్ధం ఉన్నంత వరకు విశ్వాసం యొక్క నిజమైన రుచిని ఆశ్వాదించలేడు. మరి అలాగే మరో చోట ఇలా వివరించారు: అబద్ధానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అది విశ్వాసాన్ని దూరం చేస్తుంది[హుర్రె ఆములి, వసాయిల్ అల్ షియా, భాగం12, పేజీ246, పేజీ16216]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30