ఆరాధన భాగ్యం

శని, 04/30/2022 - 22:41

పవిత్ర రమజాన్ తరువాత ఆరాధనలు ఇలాగే కొనసాగాలంటే ఏమి చేయాలి అన్న విషయం పై దైవప్రవక్త(స.అ) హదీస్ వివరణ...

ఆరాధన భాగ్యం

రమజాన్ మాసంలో అల్లాహ్ ఆరాధన మరియు మునాజాత్ యొక్క రుచిని ప్రత్యేకంగా అనుభవించాము. ఈ మాసంలో తియ్యనైనా ఈ ఆరాధనల మరియు మునాజాతులు చేయడానికి గల కారణం ఏమిటి; అలాగే ఈ పవిత్ర మాసం తరువాత కూడా ఇదే విధంగా ఇదే నాణ్యత గల ఆరాధనల చేయాలంటే ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం దైవప్రవక్త(స.అ) ఉపదేశించిన ఈ రివాయత్: “ఎవరైతే నిషేధించబడ్డ చర్యలు(హరామ్) నుండి దూరంగా ఉంటారో, అల్లాహ్ వారికి ఆయనను సంతోషపరిచే ఆరాధన చేసే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు”[1]
ఔను! ఖచ్చితంగా ఓప్పుకోవాల్సిందే; ఈ పవిత్ర రమజాన్ మాసంలో, పాపములు తక్కువగా చేశాము అందుకనే దైవారాధన మరియు అల్లాహ్ దాసోహం రుచిని ఎక్కువగా చూడగలిగాము. నిస్సందేహంగా ‘ఈదుల్ ఫిత్ర్’ రోజున పాపకార్యములకు దూరంగా ఉండాలి గట్టి నిర్ణయం తీసుకోవాలి. దాంతో అల్లాహ్ మన హృదయాలను ఆయన ఆరాధన మరియు మునాజాత్ భాగ్యాన్ని కలగజేస్తాడు.

రిఫరెన్స్  
1. బిహారుల్ అన్వార్(తా-బీరూత్), మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, మొహఖ్ఖిఖ్ వ ముసహ్హిహ్: జమ్ఈ అజ్ మొహఖ్ఖిఖీన్, దారు ఇహ్యాయిత్తుస్ అల్ అరబీ, బీరుత్, చాప్1403ఖ, భాగం74, పేజీ121, హదీస్20.
مَن أَعرَضَ عَن مُحَرَّمٍ أَبدَلَهُ اللّه‏ُ بِهِ عِبادَةً تَسُرُّهُ

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16