శని, 02/03/2024 - 04:02
మనిషి శరీరం యొక్క విలువను వివరిస్తున్న ఇమామ్ మూసా కాజిమ్(అ.స) యొక్క హదీస్ ...
ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఉల్లేఖనం
మీ శరీరాల విలువ స్వర్గం తప్ప మరొకటి లేదు. అందుకని వాటిని స్వర్గం కాకుండా వేరే వాటికి అమ్మవద్దు.
బిహారుల్ అన్వార్, భాగం1, పేజీ141
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి