శని, 02/10/2024 - 07:58
తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని వాడనుకుంటున్నాడు. ఎన్నటికీ అలా జరగదు.
ధనం పోగేసుకునే వాడికి ఖుర్ఆన్ ఉపదేశం
...వాడు ధనాన్ని పోగుచేసి, పదే పదే లెక్కపెడుతూ ఉంటాడు. తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని వాడనుకుంటున్నాడు. ఎన్నటికీ అలా జరగదు.
హుమజహ్ సూరహ్:2,3
అన్యాయంగా కూడబెట్టుకున్న సొమ్ము అన్యాయంగానే పోతుంది
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి