ఉౙూ చేసేటప్పుటు చదివే దుఆలు

ఆది, 09/02/2018 - 06:42

ఆయతుల్లాహ్ సీస్తానీ(అల్లాహ్ అతనిని కాపాడుగాక) యొక్క తౌజీహుల్ మసాయిల్ లో చెప్పబడిన ఫత్వా ప్రకారం ఉౙూ చేసేటప్పుటు చదివే దుఆల తెలుగు ఉచ్చారణ.

ఉౙూ చేసేటప్పుటు చదివే దుఆలు

ఉౙూ చేసేవారు నీళ్ళను చూసినప్పుడు ఈ దుఆను చదవడం సమ్మతమైనది: “బిస్మిల్లాహి వ బిల్లాహి వల్ హందు లిల్లాహిల్లౙీ జఅలల్ మాఅ తుహూరన్ వ లమ్ యజ్అల్హు నజిసా”
ఉౙూ కన్నా ముందు చేతులను కడుక్కునేటప్పుడు చదవాలి: “బిస్మిల్లాహి వ బిల్లాహ్, అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్”
పుక్కిలించుకునేటప్పుడు: “అల్లాహుమ్మ లఖ్ఖినీ హుజ్జతీ యౌమ అల్ఖాక వ అత్లిఖ్ లిసానీ బి ౙిక్రిక్”
నీరుతో ముక్కును శభ్రపరిచేటప్పుడు: “అల్లాహుమ్మ లా తుహర్రిమ్ అలయ్య రీహల్ జన్నతి వజ్ అల్నీ మిమ్మన్ యషుమ్ము రీహహా వ రౌహహా వ తీబహా”
ముఖం కడుక్కునేటప్పుడు: “అల్లాహుమ్మ బయ్యిజ్ వజ్హీ యౌమ తస్వద్దు ఫీహిల్ వుజూహ్, వలా తుసవ్విద్ వజ్హీ యౌమ తబ్యజ్జు ఫీహిల్ ఉజూహ్”
కుడి చేయి కడుక్కునేటప్పుడు: “అల్లాహుమ్మ అఅతీనీ కితాబీ బి యమీనీ వల్ ఖుల్ద ఫీ జినాని బియసారీ వ హాసిబ్నీ హిసాబన్ యసీరా”
ఎడవ చేయి కడుక్కునేటప్పుడు: “అల్లాహుమ్మ లా తుఅ’తీనీ కితాబీ బి షిమాలీ వలా మిన్ వరాయి ౙహ్రీ, వలా తజ్అల్ మగ్లూలతన్ ఇలా ఉనుఖీ, వ అఊౙు బిక మిన్ ముఖత్తఆతిన్నీరాన్”
తల యొక్క మసహ్ చేసేటప్పుడు: “అల్లాహుమ్మ గష్షినీ బి రహ్మతిక వ బరకాతిక వ అఫ్విక్”
కాళ్ళ యొక్క మసహ్ చేసేటప్పుడు: “అల్లాహుమ్మ సబ్బిత్నీ అలస్సిరాతి యౌమ తౙిల్లు ఫీహిల్ అఖ్దాము వజ్అల్ సఅ’యీ ఫీ మా యుర్ౙీక అన్నీ యా ౙల్ జలాలి వల్ ఇక్రామ్” .[తౌజీహుల్ మజాయిల్, పేజీ57]

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11