జనాబె జైనబ్[అ.స] బాల్యం

సోమ, 04/02/2018 - 13:28

.

జనాబె జైనబ్[అ.స] బాల్యం

జనాబె జైనబ్[అ.స]కు ఐదారేళ్ళ వయసు ఉన్నప్పుడే ఆమె తల్లి విలాయత్ కోసం పోరాడుతూ మరణించారు. ఆమె తన తల్లితో ఐదారేళ్ళ కన్న ఎక్కువ ఉండలేక పోయారు, అయినప్పటికీ ఆ ఐదారేళ్ళలోనే జరిగిన పాలనపోషణ తల్లి మనసు, ఆలోచనాబలం, మనశాంతి, సహనం, మాటతీరు, వివేకం, కరుణా, దయాలలో ఇంకో ఫాతెమా జహ్రా(సానియా జహ్రా[అ.స])గా తయారయ్యారు.
“అబుల్ ఫరజ్” తన గ్రంథం “మఖాతిలుత్తాలిబీన్”లో ఇలా ఉల్లేఖించారు: “ఔన్ మరియు ముహమ్మద్”ల తల్లి, అఖీలయే బనీ హాషిం(వివేకీ), అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] కుమార్తె జైనబ్[అ.స] 5 సంవత్సరాల వయసులో “ఫిదక్” ఉపన్యాసాన్ని ఉల్లేఖించిన వారు.[మఖాతిలుత్తాలిబీన్, ముతర్జిమ్ సయ్యద్ హాషిమ్ రసూలె మహల్లాతీ, పేజీ89]

రిఫ్రెన్స్
అబుల్ పరజె ఇస్ఫెహాన, మఖాతిలుత్తాలిబీన్, ముతర్జిమ్ సయ్యద్ హాషిమ్ రసూలె మహల్లాతీ, పేజీ89.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18