సోమ, 06/04/2018 - 23:53
.రమజాన్ మాసంలో 20వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.
اللَّهُمَّ افْتَحْ لِي فِيهِ أَبْوَابَ الْجِنَانِ وَ أَغْلِقْ عَنِّي فِيهِ أَبْوَابَ النِّيرَانِ وَ وَفِّقْنِي فِيهِ لِتِلاوَةِ الْقُرْآنِ يَا مُنْزِلَ السَّكِينَةِ فِي قُلُوبِ الْمُؤْمِنِينَ
దుఆ: అల్లాహుమ్మఫ్ తహ్ లీ ఫీహి అబ్వాబల్ జినాని వ అగ్లిఖ్ అన్నీ ఫీహి అబ్వాబన్ నీరాన్, వ వఫ్ఫఖ్ ని ఫీహి లి తిలావతిల్ ఖుర్ఆన్, యా మున్ జిలస్ సకీనతి ఫీ ఖులూబిల్ మొమినీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నీ స్వర్గపు ద్వారాలను నాపై తెరువు, నరకపు ద్వారాలను నా భాగ్యంలో లేకుండా చేయి. ఖుర్ఆన్ పఠనంలో విజయవంతుడను చేయి, ఓ విశ్వాసుల హృదయాలను శాంతితో నింపేవాడా!
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి