ప్రతీరోజు స్మరణ

శని, 07/21/2018 - 12:22

ప్రతీ రోజు చదవవలసిన స్మరణం యొక్క తెలుగు ఉచ్చారణ మరియు దాని అనువాదం.

ప్రతీరోజు స్మరణ

శనివారం: “యా రబ్బల్ ఆలమీన్” (ఓ సమస్త లోకాల ప్రభువా) – 100 సార్లు
ఆదివారం: “యా ౙల్ జలాలి వల్ ఇక్రామ్” (ఓ కీర్తి మరియు ప్రఖ్యాతి గలవాడా) – 100 సార్లు
సోమవారం: “యా ఖాజియల్ హాజాత్” (ఓ కోరికలను సఫలం చేయువాడా) – 100
మంగళవారం: “యా అర్హమర్రాహిమీన్” (ఓ కరుణామయులలో ఉత్తముడా) - 100 సార్లు
బుధవారం: “యా హయ్యు యా ఖయ్యూమ్” (ఓ సజీవుడా, అన్నింటికీ మూలాధారం అయినవాడా) – 100 సార్లు
గురువారం: “లా ఇలాహ ఇల్లల్ ల్లాహుల్ మలికుల్ హఖ్ఖుల్ ముబీన్” (నిజమైన, స్పష్టమైన రారాజు అయిన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) – 100 సార్లు
శుక్రవారం: “అల్లాహుమ్మ సొల్లిఅలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్” (ఓ అల్లాహ్ ముహమ్మద్ మరియు అతని కుటుంబీకుల పై దురూద్ ను పంపు) -100 సార్లు

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16