మంచి పనులు చేసేవారు
మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన ఆరు రోజులలో ఆకాశాలనూ, భూమినీ సృష్టించాడు
మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన ఆరు రోజులలో ఆకాశాలనూ, భూమినీ సృష్టించాడు
మేలు చేసిన వారికి ఈ ప్రపంచంలో మేలు చేకూరుతుంది. ఇక పరలోక నిలయమైతే మరింత మేలైనది
ఉత్తమ రీతి గల వారికి స్థానం అల్లాహ్ దృష్టిలో...
నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్వవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు(విసుగ్గా) “ఊహ్” అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు.
బనీ ఇస్రాయీల్ సూరహ్, 23
తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతి ప్రదర్శించిన వారికి ఇవ్వబడే పుణ్యాల వివరణ రివాయతుల ఆధారంగా...