వ్యభిచారం యొక్క ప్రభావాలు

సోమ, 05/06/2019 - 04:08

వ్యభిచారానికి పాల్పడిన వారు ఇహపరలోకాలలోనూ నష్టానికి గురి అవుతారు.

వ్యభిచారం యొక్క ప్రభావాలు

“హుజైఫహ్” దైవప్రవక్త[స.అ] నుండి హదీసును ఇలా ఉల్లేఖించారు: ఓ ముస్లిముల బృంధం! మీరు వ్యభిచారం నుండి దురంగా ఉండండి, అందులో ఆరు గుణాలు ఉన్నాయి, మూడు ఈలోకానికి సంబంధించినవి మరియు మూడు పరలోకానికి సంబంధించినవి. ఈలోకానికి సంబంధించినవి;
1. ఆ వ్యక్తి విలువ పోతుంది
2. పేదరికం మరియు దారిద్ర్యానికి కారణం అవుతుంది
3. జీవితకాలం తరుగుతుంది
పరలోకానికి సంబంధించినవి;
4. అల్లాహ్ ఆగ్రహానికి కారణం
5. చర్యల పట్ల కఠిన విచారణ
6. శాశ్వతంగా నరకంలో ఉండడం[ఖిసాల్, భాగం1, పేజీ469].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5