తమ ధిక్కారానికి తామే కారణమైన వ్యక్తులు

ఆది, 06/02/2019 - 10:20

తమ ధిక్కారానికి తామే కారణమైన ఎనిమిది వ్యక్తులు ఎవరు అన్న విషయం పై హదీస్ వివరణ...

తమ ధిక్కారానికి తామే కారణమైన వ్యక్తులు

దైవప్రవక్త[స.అ] ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]తో ఇలా వసీయత్ చేశారు: ఓ అలీ! ఒకవేళ ఈ ఎనిమిది మంది ధిక్కారానికి గురి అయితే, వారికి వారే తప్ప మరొకరిని నిందించే హక్కు వారికి లేదు. వారు:
1. పిలవకుండానే ఎవరి ఇంటికైనా అతిథులుగా వెళ్ళేవారు
2. ఇంటి యజమానినే ఆదేశించేవారు
3. శత్రువుల నుండి మంచిని కోరేవారు
4. లయీమ్(తన కోసం కూడా ఖర్చు పెట్టుకోనివాడు) నుండి దానం(సహాయం) కోరేవారు
5. ఇద్దరి మధ్య ఉన్న రహస్యంలో వారి అంగీకరణ లేకుండా మూడోవానిగా చేరాలనుకునేవారు
6. రాజు(నాయకుడి)ని తక్కువచేసి చూసేవారు
7. తన అర్హతకు తగ్గ సభ కాకపోయిన ఆ సభలో కూర్చునేవారు
8. ఎదుటివాడు మాట వినకపోయినా వాడికి చెబుతూ ఉండేవారు.[ఖిసాల్, భాగం2, పేజీ119].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382. 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 35