ఇమామ్ అలీ[అ.స] ప్రతిష్టతలు అహ్లె సున్నత్ గ్రంథాలలో

మంగళ, 06/25/2019 - 14:21

ఇమామ్ అలీ[అ.స] ప్రతిష్టతలు అహ్లె సున్నత్ గ్రంథాలలో పలు ప్రముఖ సహాబీయుల ఉల్లేఖన ప్రస్తావనం...

ఇమామ్ అలీ[అ.స] ప్రతిష్టతలు అహ్లె సున్నత్ గ్రంథాలలో

1. తబరీ; దైవప్రవక్త[స.అ] ఇలా ఉల్లేఖించారు: అలీ[అ.స] నా నుండి మరియు నేను అలీ నుండి
2. జనాబె ఉమ్మె సల్మా ఉల్లేఖనం: దైవప్రవక్త[స.అ] ఆగ్రహంగా ఉన్నప్పుడు అలీ తప్ప వారితో ఎవరూ మాట్లాడే ధైర్యం ఉండేది కాదు.
3. ఇబ్నె జౌజీ; దైవప్రవక్త[స.అ] ఇలా ఉల్లేఖించారు: ఓ అలీ[అ.స]! నువ్వు స్వర్గనరకాలు పంచువాడివి. నువ్వు స్వర్గ ద్వారాన్ని తెరుచుకొని లెక్క చూపించకుండానే ప్రవేశిస్తావు.
4. ఇబ్నె జౌజీ; ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనం: దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: నేను మేరాజ్ కు ఆహ్వానించబడినపుడు, స్వర్గద్వారం పై ఇలా లిఖించబడి ఉండటం చూశాను: “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదున్ రసూలుల్లాహ్, అలీయున్ హబీబుల్లాహ్, అల్ హసను వల్ హుసైను సఫ్వతుల్లాహ్, ఫాతెమతు అమతుల్లాహ్, అలా మబ్గజిహిమ్ లఅతుల్లాహ్”
5. ఇబ్నె అబిల్ హదీద్; జైద్ ఇబ్నె అర్ఖమ్ ఉల్లేఖనం: దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: నేను మీకు ఒక మార్గాన్ని చూపాలనుకుంటున్నాను, దాన్ని తెలుసుకుంటే నాశనం కారు; మీ నాయకుడు మరియు మీ బాధ్యతాదారుడు అలీ ఇబ్నె అబీతాలిబ్; వారిని విశ్వసించండి, ఇలా అని జిబ్రయీల్ నాకు తెలియపరిచారు”[తారీఖె షియా, పేజీ47, 48].

రిఫ్రెన్స్
గులామ్ హసన్, తారీఖె తషయ్యే, మొఅస్ససయే ఆముజిషి వ పజోహిషీ ఇమామ్ ఖుమైనీ[ర.అ], 1394.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17