బియానికి మరియు మానానికి పది భాగాలుంటే వాటి నుండి 9 వంతులు స్ర్తీలలో ఉంటాయి మరి అవి ఏ ఏ పనులు చేస్తే సిగ్గు మాలినతనం వస్తుంది ...
అహ్మద్ ఇబ్నె ముహమ్మద్ మరియు ఇతరులు ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] నుండి హదీస్ ను ఇలా ఉల్లేఖించారు: వారి ఇలా ప్రవచించారు: “మానం పది వంతులు గలదు, అందులో తొమ్మిది వంతులు స్ర్తీలలో మరియు ఒక వంతు మగాళ్లలో ఉంటుంది. ఒక కన్య మొదటి ఋతురక్తం చూసినప్పుడు ఒక వంతు సిగ్గు పోతుంది, పెళ్లి తరువాత రెండవ వంతు పోతుంది, కన్యతనం పోయిన తరువాత ఇంకో వంతు పోతుంది, కాన్పు తరువాత ఇంకో వంతు పోతుంది ఆ తరువాత ఆమె వద్ద ఐదు వంతులు మిగిలి ఉంటాయి, ఒకవేళ ఆమె వ్యభిచారం గనక చేస్తే ఆమె పూర్తి సిగ్గూ బిడియం మరియు మానం యొక్క వంతులు అంతమైపోతాయి లేకపోతే ఆ ఐదు వంతులు ఆమె కోసం మిగిలి ఉంటాయి”[ఖిసాల్, భాగం2, పేజీ127].
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.
వ్యాఖ్యానించండి