ఇరవై రెండవ పాఠం: నహ్‌య్ అనిల్ మున్కర్

శుక్ర, 07/26/2019 - 14:24

నహీ అనిల్ మున్కర్ అనగా తప్పుడు పని నుండి ఎదుటివాడిని ఆపడం... దాని సంక్షిప్త వివరణ.

మన ఫురూయె దీన్ యొక్క ఎనిమిదవ అంశం “నహీ అనిల్ మున్కర్”. దీని పై అమలు ప్రతి విశ్వాసి కర్తవ్యం. ఇందులో నిర్లక్ష్యం చేసేవాడు అల్లాహ్ మరియు ప్రవక్తకు ద్రోహం చేసినవాడు మరియు పాపం చేసినట్లు.
ఈ కర్తవ్యాన్ని ఒక ఉదాహారణతో బాగా అర్థం చేసుకోవచ్చు:
ఒక వ్యక్తి ఒక గోతిలో పడిపోయాడు అతడికి ఎవరూ చెప్పలేదు. ఒక వ్యక్తి సముద్రంలో మునిగిపోయాడు ఎవరూ అతడికి సహాయం చేయలేదు. ఒక వ్యక్తి విషం త్రాగేశాడు ఎవరూ ఆపలేదు.... ఎవరెవరికైతే ఈ విషయం తెలిసిందో వారందరూ, ఎవరైతే కాపాడలేదో వారందరి గురించి చెడుగా భావించారు.
అదే విధంగా దీన్ కూడా ఎవరైతే తాను ఒక్కడే చెడు నుండి దూరంగా ఉండి తమ పిల్లలను, కుటుంబ సభ్యులను, తోటి మతస్తులను చెడు నుండి దూరంగా ఉంచని వారిని చెడ్డవారిగా భావిస్తుంది.
చెడులో పాతుకుపోవడం, గోతిలో పడిపోవడం మరియు సముద్రంలో మినిగిపోవడం కన్న హీనమైనది. మునిగిపోయేవాడిది కేవలం ఈ ప్రపంచం నాశనం అవుతుంది కాని చెడ్డవాడి పరలోకం కూడా నాశనమౌతుంది. అందుకని చెడు నుండి కాపాడటం దానికి మించి అవసరం; దీనినే “నహీ అనిల్ మున్కర్” అంటారు.

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15