మ్రుత్యువు తరువాత కూడా ప్రయోజనాన్ని కలిగించే పనులు

ఆది, 07/28/2019 - 18:24

ఏ మనిషైతే మరణించిన తరువాత కూడా తాను ప్రయోజనాన్ని పొందాలనుకుంటాడో దానికి ఇమాం సాదిఖ్[అ.స] ల వారి పరిష్కారం.

మరణం,ప్రయోజనం,పాపాలు.

ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఈ విధంగా ప్రవచించారు: ఆరు పనులు మానవుని మరణం తరువాత కూడా అతనికి ప్రయోజనాన్ని కలిగిస్తాయి:
1.తన మరణానంతరం తన పాపాలకు ప్రాయశ్చితాన్ని కోరే మేలైన సంతానం.
2.తన పేరుతో [ఏదైనా ప్రదేసానికి వఖ్ఫ్ చేయబడి] చదవబడుతున్న ఖురాను.
3.తాను తవ్విన బావి.
4.తాను నాటిన మొక్క.
5.ఏ నీటిచలమనైతే ఆ దేవుని దారిలో తవ్వాడో ఆ చెలమ.
6.ఏ మంచి నడవడికైతే తన జ్ఞాపకార్ధం మిగిలిపోతుందో మరియు ఇతరులు ఆ నడవడికను అవలబిస్తారో [ఆ నడవడిక].

రెఫరెన్స్
అల్ ఖిసాల్, 2వ భాగం, పేజీ నం: 323.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14