నిజమైన విశ్వాసుని ఏడు లక్షణాలు

గురు, 08/01/2019 - 18:54

నిజమైన విస్వాసుని యొక్క కొన్ని లక్షణాలు దైవప్రవక్త[స.అ.వ] ల వారి హదీసు అనుసారంగా.

విశ్వాసుడు,వుజూ,నమాజు.

దైవప్రవక్త ముహమ్మద్[స.అ.వ] ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: "ఓ అలి! ఏడు లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే అతడు నిజమైన విశ్వాసాన్ని పొందినవాడవుతాడు[నిజమైన విస్వాసానికి చేరినవాడవుతాడు] మరియు స్వర్గం యొక్క అన్ని తలుపులు అతని కొరకు తెరుచుకుంటాయి."
1.వుజూ ను పూర్తిగా[ముస్తహబ్ కార్యాలతో పాటు] చేసేవారు.
2.నమాజును దాని నియమానుసారంగా,శిష్టాచారంగా పూర్తిగా చేసేవారు.
3.షరీయత్ యొక్క పన్నులు మరియు జకాతును చెల్లించేవారు.
4.తమ కోపాన్ని దిగమింగేవారు.
5.తన నాలుకను హరాము నుండి కాపాడుకునేవారు.
6.తాము చేసిన పాపాలకు[అల్లాహ్ తో] రాత్రింబవళ్ళు ప్రాయశ్చితాన్ని కోరుకునేవారు.
7.నా అహ్లెబైత్[అ.స] యొక్క మంచిని కోరుకునేవారు.

రెఫరెన్స్: రౌజయే బిహార్,1వ భాగం,పేజీ

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 43