మంగళ, 08/27/2019 - 17:25
అహ్లె సున్నత్ ఫిఖా నాలుగు వర్గాల గురించి సంక్షిప్తంగా...
ప్రస్తుతం ఫిఖా పద్ధతుల ప్రకారం అహ్లె సున్నత్ ల ప్రముఖ వర్గాలు నాలుగు. అవి:
1. హనఫీ, ఈ వర్గం నాయకుడు అబూ హనీఫహ్
2. హంబలీ, ఈ వర్గం నాయకుడు అహ్మద్ ఇబ్నె హంబల్
3. షాఫెయీ, ఈ వర్గం నాయకుడు అబూ అబ్దిల్లాహ్ ముహమ్మద్ ఇద్రీసె షాఫెయీ
4. మాలికీ, ఈ వర్గం నాయకుడు మాలిక్ ఇబ్నె అనస్
ఇవే కాకుండా ఫిఖా పరంగా మరికొన్ని వర్గాలు ఉండేవి ఉదాహారణకు ఔజాయీ వర్గం, సుఫ్యానె సూరి వర్గం, అబూసూర్ వర్గం మరియు జాహిరీ వర్గం ఉండేవి కాని కాలక్రమేణ అవి మెల్లమెల్లగా గతించి, చరిత్రగా మిగిలిపోయాయి.
రిఫ్రెన్స్
కాజిమ్ ముదీరె షానె చీ, తారీఖె ఫిఖా మజాహిబె ఇస్లామీ, బూస్తానె కితాబ్, ఖుమ్, 1389ష.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి