వహాబియత్

గురు, 08/29/2019 - 06:02

వహాబియత్ మరియు వారి మూల విశ్వాసాల గురించి సంక్షిప్త వివరణ...

వహాబియత్

వహాబియత్ వర్గం, ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహాబ్ ను అనుచరించే వర్గం. ఇతను హిజ్రీ యొక్క 12వ శతాబ్ధం యొక్క చివరిలో ఇబ్నె తైమియహ్ యొక్క అభిప్రాయాలనూ ఆలోచలనూ ప్రచారం చేయటం మొదలు పెట్టాడు. ఈ వర్గం యొక్క ప్రముఖ విశ్వాసాల మూలాలు: సృష్టికర్త మరియు సృష్టితాల మధ్య, ఎటువంటి మధ్యవర్తి పద్ధతి అయినా అది అల్లాహ్ యొక్క శ్రేష్ఠతకు వ్యతిరేకమౌతుంది. దైవప్రవక్త[స.అ] కాలం యొక్క ముష్రికుల మాధిరి కార్యాలు ఉదాహారణకు అల్లాహ్ కాకుండా వేరొకరిని ఆశ్రయించటం, వారి నుండి సహాయం కోరటం, షిర్క. షియాలు అవిశ్వాసులు. ముస్లిములు చేసే షిర్క్ దైవప్రవక్త[స.అ] కాలం ముష్రికుల షిర్కకు మించిన షిర్క.

రిఫ్రెన్స్
రిజా బిరిన్జ్ కార్, ఆష్నాయీ బా ఫిరఖ్ వ మజాహిబె ఇస్లామీ, కితాబె తాహా, ఖుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 34