మంగళ, 08/27/2019 - 17:43
మాలికీ వర్గం యొక్క నాయకుడు మరియు ఆ వర్గం గురించి సంక్షిప్తంగా...
అహ్లె సున్నత్ యొక్క ఫిఖా నాలుగు వర్గాల నుండి ఒక వర్గం “మాలికీ వర్గం” దీని గురించి సంక్షిప్తంగా.
“మాలిక్ ఇబ్నె అనస్”ను తమ నాయకుడు అని భావించేవారిని “మాలికీ” అని అంటారు. మాలిక్ ఇబ్నె అనస్ హిజ్రీ యొక్క 90 నుండి 95వ సంవత్సరాల మధ్య, మదీనహ్ పట్టణంలో జన్మించారు. 173 నుండి 179వ సంవత్సరాల మధ్యలో మరణించారు. వారిని “దారుల్ హిజ్రహ్” మరియు “ఇమాముల్ మదీనహ్” అని కూడా అంటారు. ఈ వర్గం మదీనహ్ లో ఆవిష్కరించబడింది. మాలికీ వర్గం ఒక హదీస్ పరమైన వర్గం. “అహ్లె రాయ్”(అభిప్రాయ వర్గం)కు భిన్నమైన వర్గం.
రిఫ్రెన్స్
అల్ మజాహిబుల్ ఇస్లామియతుల్ ఖమ్సహ్, పేజీ376
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి