చిన్నవాటితో పెద్ద కార్యాలు

మంగళ, 09/24/2019 - 17:26

చరిత్రలో చిన్న చిన్నవాటి ద్వార పెద్ద కార్యాలు చేయబడ్డాయి అని వివరిస్తున్న కొన్ని ఆయతుల వివరణ...

చిన్నవాటితో పెద్ద కార్యాలు

అప్పుడప్పుడు అల్లాహ్ పెద్ద పెద్ద పనులు అతి చిన్న వాటి ద్వార చేయిస్తూ ఉంటాడు., ఉదాహారణకు..
అబ్రహా సైన్యాన్ని అబాబీల్ పక్షుల ద్వార నాశనం చేయటం
దైవప్రవక్త[స.అ] ప్రాణాలను సాలె పురుగు తీగలతో కపాడటం
మృతదేహాన్ని పూడ్చటాన్ని కాకి ద్వార తెలియపరచటం
మర్యమ్[అ.స] యొక్క పవిత్రతను పసివాడి ద్వార మాట్లాడించి నిదర్శించటం
యూసుఫ్ ప్రవక్త పవిత్రతను వారి చోక్క చిరగటం ద్వార నిరూపించటం
ఒక దేశం విశ్వాసాలుగా మారటానికి హుద్ హుద్ పక్షి ప్రయాణం కారణంగా మారటం
అస్హాబె కహఫ్ ల నాణెముల ద్వార ఆవిష్కరించటం (కష్ఫ్ హోనా)[దఖాయిఖీ బా ఖుర్ఆన్, పేజీ317]

రిఫ్రెన్స్
మొహ్సిన్ ఖిరాఅతీ, దఖాయిఖీ బా ఖుర్ఆన్, మొఆవినతె ఫర్హంగీ వ ఇజ్తిమాయియే సాజ్మానె ఔఖాఫ్ వ ఉమూరె ఖైరియ్యెహ్, సివ్వుమ్, ఖుర్దాద్1392  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12