హబషి యొక్క ప్రాయశ్చితం

గురు, 10/31/2019 - 18:48

తన పాపాలకు ప్రాయశ్చితంగా తన ప్రాణాన్నే ఇచ్చిన హబషి యొక్క ఒక సంఘటన.

హబషి,దైవప్రవక్త,ప్రాయశ్చితం.

ఒక హబషి ముస్లిము దైవప్రవక్త[స.అ.వ] ల వారి వద్దకు వచ్చి “ఓ దైవప్రవక్త! నా పాపాలు చాలా ఎక్కువుగా ఉన్నాయి ప్రాయశ్చితం యొక్క ద్వారాలు నా కోసం తెరిచున్నాయా?” అని అన్నాడు. దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారు “అవును ప్రాయశ్చితం యొక్క దారి అందరి కోసం నువ్వు కూడా దానిని[ఆ అవకాసాన్ని] కోల్పోలేదు” అని అన్నారు. ఆ వ్యక్తి ప్రవక్త[స.అ.వ] ల వారి వాద్ద నుండి వెళ్ళిపోయాడు.ఎక్కువ సమయం గడవక ముందే తిరిగి వచ్చ్చి “ఓ దైవప్రవక్త! నేను ఎప్పుడైతే పాపాన్ని చేశానో ఆ దేవుడు నన్ను చూసాడా?” దానికి ప్రవక్త[స.అ.వ] ల వారు “అవును చూశాడు” అని అన్నారు.అది విన్న హబషి నీట్టూర్పుతో నిండిన చల్లని శ్వాసను తన చాతీ నుండి బయటకు వదిలి “ప్రాయశ్చితం పాపాము యొక్క నేరాన్ని కూడా దాచేస్తుంది,నేను ఆ అవమానంతో  ఏం చేయను?” అని చెప్పి ఒక అరుపు అరిచి తన ప్రాణాలను వదిలాడు. మనము కూడా మన పాపాల పట్ల ఈ విధమైన ప్రాయశ్చితాన్ని కలిగి ఉన్నామా?ఆలోచించవలసిన అవసరం ఉన్నది.

రెఫరెన్స్
తర్జుమయె ఇహ్యాయె ఉలూముద్దీన్, గజాలి, కితాబె తౌబా, పేజీ నం:43.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26