సహాబీయుల సంపద

మంగళ, 11/05/2019 - 15:54

సహాబీయులకు అత్యాశ ఉండేది అన్న అంశం పై వారి సంపదే నిదర్శనం...

సహాబీయుల సంపద

సహాబీయులలో కొందరి వద్ద వెండీబంగారాల ధనాగారాలు ఉండేవి.
1. జుబైర్: జుబైర్ యొక్క సంపద 50 వేల దీనారుల నగదు, వెయ్యి గుర్రాలు, వెయ్యి పనివాళ్ళు మరియు బస్రా, కూఫా పట్టణాలలో చెప్పలేనంత ఆస్తి, ఈజిప్ట్‌లో లెక్కలేనివన్ని భూములు ఉండేవి.  
2. తలహా: ఇరాకులో తలహా యొక్క రోజువారి సంపద వెయ్యి దీనారులకు సమానమైన లేదా అంతకు మించి వుండేది.
3. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్: అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ వద్ద వంద గుర్రాలు, వెయ్యి ఒంటెలు, పదివేల మేకలు వుండేవీ. అతని ఆస్తి ఎనిమిది భార్యల మధ్య పంచగా ఒక్కొక్కరికి 84 వేల దీనారులు వచ్చాయి.
4. ఉస్మాన్ బిన్ అఫ్పాన్: ఉస్మాన్ బిన్ అఫ్పాన్, భూములు మరియు ఆస్తి కాకుండా 1.5 లక్షల దీనారులు కూడా విడిచి మరణించారు.
5. జైద్ బిన్ సాబిత్: జైద్ బిన్ సాబిత్ గొడ్డలితో కొట్టి ముక్కలు చేసే అంతట వెండీబంగారాల కుప్పను మరియు వేరే ఆస్తులే కాకుండా ఒక లక్ష దీనారుల నగదు కూడా విడిచి మరణించాడు.[మురవ్విజుజ్ జహబె మస్వూదీ, భాగం2, పేజీ 341]
ఇవి కేవలం కొన్ని ఉదాహారణాలు మాత్రమే. చరిత్రలో ఇలాంటి చాలా సంఘటనలున్నాయి.

రిఫ్రన్స్
మస్వూదీ, మురవ్విజుజ్ జహబె మస్వూదీ, భాగం2, పేజీ 341.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24