మంగళ, 11/05/2019 - 15:29
సహాబీయులందరూ ఉత్తమలు కాలేరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
అహ్లె సున్నత్ల విశ్వసం ప్రకారం సృష్టిలో అందరికన్న ఉత్తములు సహాబీయుల. ఖుర్ఆన్ యొక్క ఆయతుల ప్రకారం అలాంటి సహాబీయుల మనసులే 17 సం॥ల వరకు ఇస్లాం ఆదేశాలను పూర్తిగా అంగీకరించలేక పోయాయి, మరి వాళ్ళను మీ మనసులు కఠోరమైపోయాయి మరియు మీరు పాపములలో మునిగిపోయారు అని హెచ్చరించవలసిన అవసరం వచ్చింది. అలాంటిది వాళ్ళ తరువాత “ఫత్హెమక్కా” యుధ్ధంలో విజయం సాధించిన తరువాత ఇస్లాం స్వీకరించిన వారి పరిస్ధితి ఏమై వుంటుంది!?.
ఇస్లామీయ వర్గాలలో ఎవరైనా “సహాబీయులందరు ధర్మాత్ములే వారు మరలిపోలేరు” అనే నమ్మకం గనక కలిగి ఉంటే ఆ నమ్మకం ఎటువంటి మూలం లేనటువంటిది. అంతేకాకుండా ఒకవేళ రివాయతులు చదివినట్లైతే ఇంతకన్న ఎక్కువ ఉదాహారణాలు దొరుకుతాయి.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి