హజ్రత్ ఉస్మాన్ ను చంపినవారు దుర్మార్గలు

గురు, 11/21/2019 - 04:33

హజ్రత్ ఉస్మాన్ బాధితుడు మరియు వారిని చంపినవారు దుర్మార్గలై ఉండాలి లేదా దీనికి భిన్నమై ఉండాలి... 

హజ్రత్ ఉస్మాన్ ను చంపినవారు దుర్మార్గలు

ఉస్మాన్ బాధితుడు మరియు అతనిని చంపిన లేదా ఆ పన్నాగంలో భాగం పంచుకుని, ఖలీఫతుల్ ముస్లిమీన్లను చంపడాన్ని తీర్మానించి ఆ తరువాత అతని అంతిమయాత్రలో అతని శవాన్ని అవమానించి, చివరికి ముస్లిముల స్మశానంలో సమాధి కానివ్వకుండా చేసిన సహాబీయులు దౌర్జన్యులై ఉండాలి, లేదా సహాబీయుల దృష్టిలో ఉస్మాన్ చేసే పనులకు చావే సరైన తీర్పై ఉండాలి. ఈ రెండు కారణాలు తప్పా మూడో కారణం లేదు. (ఒకవేళ మూడో కారణం ఉన్నా) కేవలం చరిత్రలో ఉన్న అన్ని నిజాలను నిరాకరించి ఈజిప్టు అవిశ్వాసులను హంతకులుగా నిర్దారించి మాయ మాటలు మొదల బెట్టడం తప్ప. కాని రెండు కారణాలలో ఏ కారణమైనా సరే “సహాబీయులందరూ న్యాయమూర్తులే” అని నమ్మేవారి నమ్మకం గాయపడుతుంది. ఇరువైపుల వాళ్ళూ సహాబీయులే, వాళ్ళ మధ్య అభిప్రాయభేదం హతమార్చే వరకు వెళ్ళింది. ఈ విధంగా చూసినట్లైతే “సహాబీయులలో కొందరు న్యాయమూర్తులు మరి కొందరు దురాచారులు, హింసకులు” అని నమ్మేవారి నమ్మకమే నిజమౌతుంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26