సోమ, 12/09/2019 - 12:51
ఇమామ్ హసన్[అ.స] అంతిమయాత్రలో జోక్యం చేసిన ఆయిషహ్ కు వారి ప్రతిష్టత గురించి తెలియదా...
హజ్రత్ ఆయిషహ్ ఇమామ్ హసన్[అ.స] అంతిమయాత్రలో అంతరాయాన్ని కలిగించి నేను ఇష్టపడని వారిని నా ఇంట్లో ప్రవేశించకండి, అని అతనిని దైవప్రవక్త[స.అ] ప్రక్కలో సమాధి చేయనివ్వకుండా నిరాకరించారు. బహుశ ఆమె దైవప్రవక్త[స.అ] ఈ ప్రస్తావన మరచి పోయివుంటారు: “హసన్ మరియు హుసైన్ స్వర్గయువకుల నాయకులు” అలాగే వేరే సంధర్భంలో ఇలా ప్రస్తావించారు: “వీళ్ళని ఇష్టపడ్డ వారిని అల్లాహ్ ఇష్ట పడును మరియు వీళ్ళను ఇష్టపడనివారిని అల్లాహ్ ఇష్టపడడు” మరో సంధర్భంలో ఇలా కూడా ప్రస్తావించారు: “వాళ్ళతో యుధ్దం నాతో యుధ్ధం మరి వాళ్ళతో సంధి నాతో సంధి చేసినట్లే”
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి