ఇమామ్ హసన్[అ.స] సంధీ పత్ర ముఖ్యాంశం

మంగళ, 08/22/2017 - 08:55

.ముఆవియా మరియు ఇమామ్ హసన్[అ.స] మధ్య జరిగిన సంధిలో ముఖ్యాంశం గురించి సంక్షిప్తంగా.

ఇమామ్ హసన్[అ.స] సంధీ పత్ర ముఖ్యాంశం

ఇమామ్ హసన్[అ.స] హక్కును బలవంతంగా తీసుకున్న ముఆవియాతో యుద్దానికి సిధ్ధమైన ఇమామ్ హసన్[అ.స] అతని అనుచరులను ముఆవియా ధన ఆశ చూపించి తన వైపు మళ్ళించు కున్నాడు అని గ్రహించి యుద్దానికి బదులు కొన్ని షరత్తులతో సంధి చెయ్యడానికి తయ్యారయ్యారు.
ఆ పత్రములో ఏన్నో ముఖ్యమైన షరతులు వ్రాయబడ్డాయి కాని ఇక్కడ ఒకేఒక్క షరతును వ్రాయదలుచుకున్నాము. అదేమిటంటే “ముఆవియా మరణాంతరం ఖిలాఫత్(పదవి), ఇమామ్ అలీ[అ.స] యొక్క వారసులకే చెందెను”.
కాని ఇమామ్ హసన్[అ.స] హిజ్రీ యొక్క 50వ ఏట అంటే ముఆవియా కంటే పది సంవత్సరాలు ముందే మరణించారు. ఈ విధంగా చూసినట్లైతే 60వ ఏట ముఆవియా చనిపోయిన తరువాత ఆ ఖిలాఫత్ పదవి ఇమామ్ హసన్[అ.స] సోదరుడు, ఇమామ్ హుసైన్[అ.స]కు దక్కాలి, కాని ముఆవియా తన కుమారుడు యజీద్
ను తన తరువాత ఖలీఫాగా నియమించాడు.

రిఫ్రెన్స్
ఎఅలాముల్ వరా బిఅఅలామిల్ హుదా, భాగం1, పేజీ414.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 32