ఇస్లాం పద్ధతులు

బుధ, 12/18/2019 - 18:43

సలామ్, ముసాఫహా మరియు రహస్యం ఈ మూడింటి పై హదీస్ వివరణ...

ఇస్లాం పద్ధతులు

సలామ్: సలామ్ గురించి దైవప్రవక్త[అ.స] ఉల్లేఖనం: “దైవప్రవక్త[స.అ] మీకు ఇహపరలోకవాసుల అతి మంచి సత్ప్రవర్తన ఏమిటో నేను మీకు తెలియపరచనా2. అని అడిగారు. ఔను చెప్పండి దైవప్రవక్తా[స.అ] అన్నారు. “బహిరంగంగా అందరికి సలామ్ చేయటం”[బిహారుల్ అన్వార్, భాగం73, పేజీ12]
ముసాఫహా: ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ముసాఫహా గురించి ఇలా ఉల్లేఖించారు: “ఒక విశ్వాసి మరో విశ్వాసితో కలిసి అతడితో ముసాఫహా చేసినప్పుడు అల్లాహ్ వారిద్దరి వైపు చూస్తాడు మరియు వారి పాపములు చెట్టు నుండి ఎండిపోయిన ఆకులు రాలిపోయేటట్లు రాలిపోతాయి”.[ఉసూలె కాఫీ, భాగం3, పేజీ461]
రహస్యం: ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] రహస్యం గురించి ఇలా ఉపదేశించారు: “ప్రజల రహస్యాలు తెలుసుకోవాలని ప్రయత్నించకండి లేకపోతే చివరికి సహచరులు లేనివారిగా మిగిలిపోతారు”[అల్ కాఫీ, భాగం2, పేజీ652]  

రిఫ్రెన్స్
మర్హూమ్ కులైనీ, ఉసూలె కాఫీ / అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్ ‎/ మర్హూమ్ కులైనీ, అల్ కాఫీ, భాగం2, పేజీ652

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3