ఆది, 12/22/2019 - 07:33
సత్కార్యములతో కూడి ఉన్న మూడు లక్షణాలను వివరిస్తున్న హదీస్ ఉల్లేఖనం...
ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఇలా ఉల్లేఖించారు:
సత్కార్యాములన్నీ ఈ మూడు లక్షణాలలో సంగ్రహించబడ్డాయి:
చూడటం, మౌనం మరియు మాట్లడటం;
1. చూసే చూపులో ఇబ్రత్(బుద్ధి తెచ్చుకోవటం, చూసి నేర్చుకోవటం) లేకపోతే అది కేవలం మరుపు మరియు పొరపాటు
2. మాట్లాడే మాటలో స్మరణ లేకపోతే అది కేవలం వ్యర్థ మరియు నిర్లక్ష్యం,
3. మౌనంలో యోచన మరియు అవధానము లేకపోతే అది కేవలం అశ్రద్ధ[వసాయిల్ అల్ షియా, భాగం12, పేజీ197]
రిఫ్రెన్స్
షేఖ్ హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, బాబ్120.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి