శని, 09/28/2019 - 06:46
ఎలా మాట్లాడాలి అన్న విషయం పై వివరించిన ఖుర్ఆన్ యొక్క కొన్ని పద్దతుల వివరణ...
మాట్లాడే శక్తి, మనిషికి అల్లాహ్ తరపు నుండి ప్రసాదించబడ్డ బహుమతి. ఎలా మాట్లాడాలి అన్న విషయం పై ఖుర్ఆన్ కొన్ని పద్దతులను వివరించింది:
1. సముచితమైన రీతిలో మాట్లాడాలి[నిసా:9]
2. మంచిగా మాట్లాడాలి[బఖరహ్:235]
3. మృదువుగా మాట్లాడాలి[తాహా:44]
4. మనోక్షేత్రంలో నాటుకునేలా మాట్లాడాలి[నిసా:63]
5. మర్యాదగా మాట్లాడాలి[ఇస్రా:23]
6. గౌరవంగా మాట్లాడాలి[బఖరహ్:83]
7. అత్యంత మంచిగా మాట్లాడాలి[ఇస్రా:53]
చివరికి ఒక విషయాన్ని వాదించే టప్పుడు మరియు సంభాషించేటప్పుడు కూడా అత్యుత్తమ రీతితో మాట్లాడాలని ఖుర్ఆన్ నిదర్శిస్తుంది[నహ్ల్:125].
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి