అబుల్ ఫరాసె హమెదాని ప్రకటన

మంగళ, 02/11/2020 - 16:48

అబుల్ ఫరాసె హమెదాని ప్రకటన అహ్లెబైత్‌[అ.స] పై జరిగన దౌర్జన్యాన్ని వివరించిన కవిత యొక్క సారాంశం...

అబుల్ ఫరాసె హమెదాని ప్రకటన

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
“అబుల్ ఫరాసె హమెదాని” ప్రకటన ప్రకారం దైవప్రవక్త[స.అ] యొక్క అహ్లెబైత్‌[అ.స] పట్ల బనీఅబ్బాసుల దౌర్జన్యాన్ని, బనీ ఉమయ్యాలతో పోల్చితే తక్కువేమికాదు. వాళ్ళు, అహ్లెబైత్[అ.స]లపై దౌర్జన్యం చేశారు. వాళ్ళను వ్యథించడంలో ఒక్క క్షణం కూడా వ్యర్ధం కానివ్వలేదు.
అబుల్ ఫరాసె హమెదాని కవిత సారాంశం: “బనీ ఉమయ్యాహ్, తన ఖాతాలో పెద్ద పెద్ద నేరాలున్నప్పటికీ వాళ్ళు బనీ అబ్బాస్‌లు చేసిన దౌర్జన్యాలకు చేరలేదు. బనీ అబ్బాస్! మీరు మతం విషయంలో నమ్మకద్రోహానికి పాలు పడ్డారు మరియు దైవప్రవక్త[స.అ] రక్తాన్ని చిందించారు. మిమ్మల్ని మీరు అతని విధేయులంటారు కాని మీ చేతులు అతని సంతానం యొక్క రక్తంతో తడిసి ఉన్నాయి”

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17