అబుల్ ఫరాసె హమెదాని కవిత

మంగళ, 02/11/2020 - 17:06

అబుల్ ఫరాసె హమెదాని కవిత మరియు దాని సారాంశం తెలుగులో...

అబుల్ ఫరాసె హమెదాని కవిత

అబుల్ ఫరాసె హమెదాని కవిత:

مانال منهم بنو حرب وان عظمت          تـلک الجرائر الا دون نيلکم
کم غدره لکم فی الدين واضحه           و کـم دم لرسول الله عندکم
  انتم له شيعه فيـما ترون و فـی          اظفارکم من بنيه الطاهرين دم

కవిత సారాంశం: “బనీ ఉమయ్యాహ్, తన ఖాతాలో పెద్ద పెద్ద నేరాలున్నప్పటికీ వాళ్ళు బనీ అబ్బాస్‌లు చేసిన దౌర్జన్యాలకు చేరలేదు. బనీ అబ్బాస్! మీరు మతం విషయంలో నమ్మకద్రోహానికి పాలు పడ్డారు మరియు దైవప్రవక్త[స.అ] రక్తాన్ని చిందించారు. మిమ్మల్ని మీరు అతని విధేయులంటారు కాని మీ చేతులు అతని సంతానం యొక్క రక్తంతో తడిసి ఉన్నాయి”

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17