హరామ్ చర్యకు పాల్పడిన ఖాలిద్

బుధ, 02/26/2020 - 17:26

ఖలీద్ బిన్ వలీద్, మాలిక్ ఇబ్నె నువైరహ్ భార్యపై అత్యాచారం చేశాడు అని చరిత్ర చెబుతుంది...

హరామ్ చర్యకు పాల్పడిన ఖాలిద్

ఖలీద్ బిన్ వలీద్, మాలిక్ ఇబ్నె నువైరహ్ భార్యపై అత్యాచారం చేశాడు అని చరిత్ర చెబుతుంది. ఆ సంఘటన ను దృష్టిలో ఉంచి సహాబీయుల గురించి ఈ విషయాలు తెలుసుకోవటం అవసరం:
అల్లాహ్ హరామ్ చేసిన విషయాలను హలాల్‌గా మార్చేసుకునే, గౌరవనియులను చంపే మరియు ఇస్లాం ధర్మం ప్రకారం భర్త చనిపోయిన తరువాత ఇద్దత్ పూర్తవ్వకుండా ఎట్టిపరిస్థితిలో పెళ్లి చేసుకోవడం సరికాదు అలాంటిది కేవలం తమ కోరికను తీర్చుకోవడం కోసమని పతివ్రతుల మానాన్ని అనుభవించే సహీబీయుల గురించి ఏమని చెప్పము!. ఖేదించదగ్గ విషయం ఏమిటంటే ఖాలిద్ తన కోరికను తన ప్రభువుగా భావించి తనను తానే నష్టపరుచుకున్నాడు. ఇక ఎవరైతే ఒక  ముస్లిమును ఇలా కనికరం లేకుండా, నమ్మకద్రోహంతో చంపగలిగే మరియు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ మరియు అబూ ఖతాదహ్ అన్సారీల సాక్ష్యం ప్రకారంగా కలెమా చదివే వాళ్ళను హతమార్చ గలిగే వాడి దృష్టిలో వితంతు దీక్షకు విలువ ఉంటుందా చెప్పండి!?. అందుకే అబూఖతాదహ్ తిరిగి వచ్చేశారు. ఇక నుంచి ఖాలిద్ నాయకత్వం వహించే సైన్యంలో నేను పాల్గోను, అని ప్రమాణం చేశారు.[తబరీ, భాగం3, పేజీ280]

ఇద్దత్ అనగా గడువుకంటె ముందుగా విధవరాండ్రు లేదా వదలి పెట్టబడిన స్త్రీలకై మరో వివాహం చేసు కోకుండా విధించిన నిషిద్ధకాలం, వితంతు దీక్ష

రిఫరెన్స్
తబరీ, భాగం3, పేజీ280; యాఖూబీ, భాగం2, పేజీ110; అబుల్ ఫిదా, ఇసాబహ్, భాగం3, పేజీ 336.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24