గొప్ప మాసం

మంగళ, 03/03/2020 - 07:41

హదీసులనుసారం గొప్పమాసం, అతి ఉత్తమ మాసం అని ఏ మాసాన్ని అంటారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

గొప్ప మాసం

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఇమామ్ మూసా కాజిమ్[అ.స] ఉల్లేఖనం: రజబ్ మాసం చాలా గొప్ప మాసం. అల్లాహ్ ఈ మాసంలో మంచిని పెంచుతాడు మరియు పాపములను అంతం చేస్తాడు. [బిహారుల్ అన్వార్, బాగం97, పేజీ37, హదీస్20]
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: రజబ్ మాసం అతి ఉత్తమ మాసం, ఈ మాసంలో మంచిని ప్రసాదించినట్లు వేరే ఏ నెలలో ప్రసాదించబడవు.[దానిష్ నామయె ఖుర్ఆన్ వ హదీస్, భాగం12, పేజీ502]
రజబ్ మాసం రాగానే దైవప్రవక్త[స.అ] ఇలా అనే వారు: “ఓ అల్లాహ్! రజబ్ మరియు షాబాన్ నెలలను మాకోసం మంగళప్రదంగా నిర్ధారించి రమజాన్ మాసం వరకు చేర్చు”[బిహారుల్ అన్వార్, భాగం98, పేజీ376, హదీస్1]

రిఫరెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11