సృష్టిలోని జీవరాసుల రకాలు

ఆది, 03/08/2020 - 18:46

సృష్టిలోని జీవరాసుల రకాలు గురించి ఇమాం అలి[అ.స] ల వారి సంక్షిప్త వివరణ.

సృష్టి,ఇమాం అలి,జీవరాసులు.

అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ ఈ విధంగా సెలవిస్తున్నారు: ఒక రోజు ఒక వ్యక్తి ఇమాం అలి[అ.స] ల వారి వద్దకు వచ్చి సృష్టిలోని జీవరాసుల గురించి ఇమాం అలి[అ.స] ల వారిని ప్రశ్నించటం జరిగింది.దానికి ఇమాం అలి[అ.స] ల వారు “ఆ భగవంతుడు పన్నెండువందల రకాల జీవరాసులను సముద్రాలు,మహా సముద్రాలలో మరియు అదే సంఖ్యలో జీవరాసులను ఈ భూమి మీద కూడా సృష్టించటం జరిగింది.మానవులందరూ యాజూజ్ మరియు మాజూజ్ లతో సహా అందరూ హజ్రత్ ఆదం[అ.స] ల వారి సంతానము.మరియు వారందరూ[మానవులు] డబ్బై రకాల రంగు మరియు రూపాలలో సృష్టింపబడ్డారు” అని జవాబిచ్చారు.

రెఫరెన్స్: ఉసూలె కాఫి,8వ భాగము,పేజీ నం: 185.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15