సృష్టి యొక్క లక్ష్యం ఖుర్ఆన్ దృష్టిలో

మంగళ, 04/10/2018 - 03:46

సృష్టి యొక్క లక్ష్యాలను సూచిస్తూ ఖుర్ఆన్ లో ఉన్న కొన్ని ఆయత్ల వివరణ, సంక్షిప్తంగా.

సృష్టి యొక్క లక్ష్యం ఖుర్ఆన్ దృష్టిలో

మానవుని మరియు ప్రపంచ సృష్టి యొక్క లక్ష్యాలను సూచిస్తూ ఖుర్ఆన్ లో కొన్ని ఆయత్లు ఉన్నాయి. ముందుగా లక్ష్యం వేరు వేరుగా కనిపించినా కొంచె దృష్టి పెట్టి చూస్తే అన్ని లక్ష్యాలు ఒకే దానిని సూచిస్తాయి అని తెలుస్తుంది.
1. ఆరాధన దాసోహం: “నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే”. [జారియాత్ సూరహ్:56]
2. అల్లాహ్ గుణములు తెలుసుకోవటానికి: “అల్లాహ్, ఆయనే సప్తాకాశాలనూ, అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడనీ, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి”.[తలాఖ్ సూరహ్:12]
3. మానవుని పరీక్ష: “మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన ఆరు రోజులలో ఆకాశాలనూ, భూమినీ సృష్టించాడు”.[హూద్ సూరహ్:7]
4. అల్లాహ్ కారుణ్యం: “కాని నీ ప్రభువు దయచూపినవారు మాత్రం అలా చేయరు. ఆయన వారిని పుట్టించిందే అందుకోసం”.[హూద్ సూరహ్:119]
కొంచెం దృష్టి పెట్టి చూసినట్లైతే ఈ ఆయత్లలో ఉన్న కొన్ని విషయాలు మరికొన్నింటి కోసం మార్గం అని తెలుసుకుంటారు. లక్ష్యం కేవలం అల్లాహ్ కు చేరడం మాత్రమే.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Shukriya aap ka .. aap musalsal msgs k zariye hamari himmat afzaei karte rahte hai. iltemase dua.

Submitted by zaheer on

Shukriya aap ka k site par aakar comment k zariye hamari himmat afzaei farmaei... iltemaase dua.

Submitted by zaheer on

شکریہ آپ کا که آپ سایٹ پر آکر کامنٹ کے ذریعہ ہماری ھمت افزایی فرمایی۔

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12